Weather Update. Heavy rains have been recorded in many parts of the state. Two areas received very heavy rains. The Meteorological Department has predicted light to heavy rains for the next two days. There is a possibility of light showers in Hyderabad as well. They said that the monsoon is retreating. The monsoon is likely to withdraw by October 15.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేశారు. హైదరాబాద్ లో కూడా కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉంది. రుతుపవనాలు వెనక్కి వెళ్తున్నాయని చెప్పారు. అక్టోబర్ 15 వరకు రుతుపవనాలు తిరిగి వెళ్లిపోయే అవకాశం ఉంది.
#weatherupdate
#rains
#telangana

Also Read

విచిత్ర వాతావరణం: తెలంగాణాలో ఈ జిల్లాల్లో వర్షాలు, ఏపీలో వాతావరణం ఇలా! :: https://telugu.oneindia.com/news/telangana/strange-weather-rains-in-these-districts-of-telangana-this-is-ap-weather-report-454919.html?ref=DMDesc

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-alert-in-ap-and-telangana-for-upcoming-three-days-449099.html?ref=DMDesc

భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం.. నలుగురు మృతి :: https://telugu.oneindia.com/news/india/delhi-lashed-by-heavy-rains-and-four-dead-434893.html?ref=DMDesc